New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎవరిది ప్రేమ? – 17

ఎవరిది ప్రేమ? – 17

బ్రహ్మి అలా నాన్స్టాప్ గా మాట్లాడుతూ ఉండేసరికి కార్ అతను సీరియస్ గా ఒక లుక్ ఇచ్చాడు తన ఎర్రటి కళ్ళతో….

 

అంతే ఆ కళ్ళల్లో ఎరుపుకి ఆ లుక్ లో సీరియస్ నెస్ కి దడిచిన బ్రహ్మి మాట్లాడడం ఆపేసి నోటిపై చేతులు వేసుకుని మరీ సైలెంట్ గా కూర్చున్నాడు….

 

కార్ లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది….

 

అదే టైం లో కార్ అతను మళ్ళీ fm ఆన్ చేసాడు ముందుగా ఏదో సాంగ్ ప్లే అయింది…వెంటనే ఆ సైకో కిల్లర్ గురించి న్యూస్ వచ్చింది….

 

ఆ న్యూస్ విన్న బ్రహ్మి మోహంలో రంగులు మారాయి….

ఎందుకంటే బ్రహ్మి కార్ అతన్ని  ఇప్పుడు గమనిస్తాడు పూర్తిగా పైనుంచి కిందవరకు …అతన్ని అబ్సర్వ్ చేసిన బ్రహ్మి ఒకింత భయపడ్డాడు….

 

మనసులో ఓలమ్మో ఓరినాయనో ఆ వార్తల్లో చెప్పే సైకో కిల్లర్ ఇతనే లాగున్నాడే..ఈ రోజుతో నీ పని గోవిందరా బ్రహ్మిగా.. నువ్వు హీరో అవడం ఏమో గాని వీడి చేతిలో చచ్చి శవం అయ్యేలా ఉన్నావ్..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue