మహిమ ఏసీబీ అబ్బాయి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి జాగ్రత్త అబ్బాయి నేను ఈ బూచోడి దగ్గర జాగ్రత్తగానే ఉంటాను అని అమాయకంగా వివేక్ ని చూసి చెబుతూ నువ్వు నా దగ్గరికి బిన్నా వచ్చేసి అలాగే నాకు చాక్లెట్స్ బోలెడన్ని తీసుకొని రా అని చెప్తుంది చేతులు చాపి…
మీహిర్ కి అలా మహిని చూస్తూ ఉంటే చిన్నపిల్ల వాళ్ళ నాన్న దగ్గర చాక్లెట్ల కోసం గోల చేసే దానిలా అనిపించి చిన్నగా నవ్వుతాడు ఆ నవ్వు వివేక్ చూసి బావ నువ్వు కూడా నవ్వుతావా ఇది ఎప్పటినుంచి రా ఇక్కడికి వచ్చినప్పటినుంచి నాకు షాప్ మీద షాక్ తగులుతుంది నేను బై మిస్టేక్ ఎవరింటి కన్నా వచ్చినట్టున్నాను బావ అని అంటాడు వివేక్…
అరేయ్ నువ్వు నోరు మూసుకొని మహిని జాగ్రత్తగా చూసుకో మహి వంటి మీద చిన్న గాయం అయినా నా గురించి బాగా తెలుసు నీకు తర్వాత చుక్కలతో పాటు గ్యాలక్సీ కూడా చూపిస్తాను. మహి పాప జాగ్రత్త అని అంటాడు మిహిర్……..
మిహిర్ కి టైం అవుతూ ఉండడంతో అక్కడి నుంచి స్టేషన్ కి స్టార్ట్ అయి కి జీప్ స్టార్ట్ చేయగానే మహి పాప పరిగెత్తుకుంటూ వెళ్లి మిహిర్ కి బాయ్ అంటూ చెయ్యి ఊపుతుంది తనకి చాలా కొత్తగా ఉంది అలా ఎప్పుడూ తనకి బాయ్ అని చెప్పిన వాళ్ళు లేరు తన కోపాన్ని చూసి తన ఫ్యామిలీ కూడా అతని దగ్గరికి రాదు అలాంటిది మహి తనకి జాగ్రత్త అని చెప్పడం మొదటి పై ముద్దు పెట్టడం ఇప్పుడు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి బాయ్ చెప్పడం చూస్తుంటే చాలా కొత్తగా హ్యాపీగా అనిపిస్తుంది లోపల మిహిర్కూడా మహి పాపకి బాయ్ చెప్పి జాగ్రత్త అని స్టేషన్ కి వెళ్ళిపోతాడు మిహిర్….