New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎవరిది ప్రేమ? – 20

ఎవరిది ప్రేమ? – 20

ఆద్య  అలా చూడడం గమనించిన రాఖీ ఇంకా పెద్ద పెద్దగా నవ్వుతూ తనని పట్టుకున్న వాళ్ళని విడిపించుకుని అబ్బా చాల్లే ఇంక ఆపండ్రా మీ ఓవరాక్టింగ్  పావలా యాక్టింగ్ చేయమంటే పది రూపాయల యాక్టింగ్  చేసారు…..

 

చూడండి పాపం నా ఆద్య బేబీ ఎంతలా బయపడిపోయిందో ఎలా పిచ్చి చూపులు చూస్తుందో  అంటూ అదో రకంగా మాట్లాడుతూ వాళ్ళని చిన్నగా కసురుకుంటాడు రాఖీ ….

 

రాఖీ అలా అన్న వెంటనే ఆ అబ్బాయిలు రాఖీని వదిలేసారు గాని నవ్వడం మాత్రం ఆపలేదు…

అలా వెకిలిగా నవ్వుతూనే రేయ్ రాఖీ దాన్ని అలా చూస్తుంటే నాకు చెప్పలేనంత  సంతోషంగా ఉందిరా..

 

ఎలా అయితేనేం నువ్వు గెలిచావ్ రా మామ నువ్వు నిజంగా గ్రేట్ అంటూ రాఖీని  పొగుడుతూ హగ్ చేసుకుని వదిలి హహహ హహహ అంటూ ఇంకా గట్టిగా నవ్వుతాడు కామేష్….

 

రాఖీ కూడా వాళ్ళతో కలిసి నవ్వుతూ ఏమనుకున్నారురా మీరు ఈ రాఖీ అంటే ఎలాంటిదాన్ని అయినా  సరే నిముషాల్లో నా మాయలో పడేయగలను….

 

కాకుంటే  ఇది కొంచెం గట్టిది కాబట్టి దీన్ని పడేయడం కొంచెం కష్టమే అయింది అందుకే ఇన్ని రోజులు పట్టింది….

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue