New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 17

ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 17

నీల నెమ్మదిగా కళ్లను తెరిచింది…

 

ఒళ్లంతా ఏదో వెచ్చని అనుభూతి కలుగుతోంది…

 

ఆ మత్తులో ఆమె నెమ్మదిగా కళ్లను తెరిచింది.

 

ఎదురుగా నిరంజన్ కనిపించాడు…

 

ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

 

వెంటనే లేచి కూర్చోబోయింది…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue