New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 59
అజేయ Premium 6 min read

అజేయ – 59

          **   అజేయ  –   59 **

 

వారిని గతం లోకి ఫుల్ చేస్తున్నట్టు గా.. ఇద్దరిలో అస్పష్టం గా కొన్ని సంకెతాలు.. అవి వారి ఇద్దరి ఏకాంతనికి సంబందించినవి కాగా..

 

సియా ఇంకా రాఘవ్ లకి.. వారి ఇద్దరు గత జన్మ లో కేవలం ప్రేమికులం గా ఆగిపోలేదు.. గాంధర్వ వివాహం తో కూడా ఒక్కటి అయ్యారు అని..

 

అది అర్ధం అవ్వగానే సియా అండ్ రాఘవ్ ఆశ్చర్యం గా ఒకరి నుండి  ఒకరు వేరు పడతారు..

 

ఇద్దరిలో ఎన్నో అనుమానాలు.. వారి ఆ అనుమానాలని నివృత్తి చేసేది ఎవరు.. అసలు వారి గత జన్మ గురించి వారు పూర్తి గా తెలుసుకోగలరా..

 

రాఘవ్.. సియా ని చూస్తూ.. ఆర్ యూ ఫీల్ ఎనీ థింగ్ అని అడుగుతాడు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue