** అజేయ – 58 **
బేబీ.. నేను డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ వుండవు రా.. కాల్ చేయలేదు అని నువ్వు వర్రీ అవ్వకు..
నేను నీకు ఇంటిమేషన్ ఇస్తాను లే అని అంటూ.. బాయ్ బంగారం నాకు చిన్న వర్క్ వుంది అని శృతి కాల్ నీ డిస్కౌనెక్ట్ చేసిన సియా రాఘవ్ వంక చూస్తుంది..
తనని గైడ్ గా బాడీ గార్డ్ గా ఆమె ఫ్రెండ్ కి ఇంట్రడ్యూస్ చేసిన సియా నీ నవ్వుతూ చూస్తున్న రాఘవ్ కి ఆ క్షణం తెలీదు సియా ప్లాన్ ఏంటో..
సియా తననే తాదేకం గా చూస్తుంటే.. రాఘవ్ కొంచం బ్లష్ అవుతాడు ఎప్పుడు లేనంతాగా..