** అజేయ – 56**
మరొక వైపు.. సియా ఇంకా రాఘవ్ లా వెనుక టేబుల్ దగ్గరే వున్నా ఆ మాఫియా మనిషి ఒకడు..
రాఘవ్ ఇంకా సియా లా మధ్య జరిగిన ప్రతి విషయం తన బాస్ కి బ్లూ టూత్ ద్వారా చేరావేస్తుంటే..
వాడిని ముందే గమనించిన రాఘవ్ సియా నీ ఇరిటేట్ చేస్తూ.. తన వర్క్ కి హెల్ప్ చేస్తున్నట్టు గా సీన్ నీ చేంజ్ చేస్తాడు.. ఇద్దరు ఓపెన్ అప్ అవ్వలేదు అన్నట్టు గా క్రియేట్ చేస్తూ..
రాఘవ్ ప్రశ్న లకి సియా కి కొంచం అసహనం గా అనిపిస్తుంటే.. బ్రెయిన్ ఏమో ఎందుకు ఇంకా ఈ ముసుగులో గుద్దులాటలు సియా..
నీకు తెలుస్తుంది కదా.. నీ ముందు వుంది ప్రతి రోజు కలలో ఎవరికోసం అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో అతడే అని అంటూనే..