New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 25

కలియుగ మ(మా)యసభ – 25

పద్మ అన్న మాటలకి బీపీ మీటర్ బద్దలై పోయేలా ఉన్నా శ్రీపాద..”శైలు..” అని అరిచాడు గట్టిగా.

 

 

 

హాల్లో శ్రీపాద తండ్రి సత్యం గారు అసలు ఆయనకి ఇవి ఏమీ వినిపించనట్టుగా కూర్చున్నాడు..

 

 

“హ.. వస్తున్నానండి.” అని గబగబా బెడ్ రూమ్ లోకి వెళ్లి నిలబడింది శైలు.

 

 

“బ్రష్ చేసుకొని రా..” అని అన్నాడు తన మీద ఉన్న బ్లాంకెట్ తీసేస్తూ శ్రీపాద.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue