New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 28

కలియుగ మ(మా)యసభ – 28

“నాకు ఆకలి కావట్లేదు సార్.” అని అంది తను ఉన్న టెన్షన్ లో ఆకలి,నిద్ర,దాహం అనేవి మర్చిపోయిన అను.

 

 

“ఆకలి వేసిన వెయ్యకపోయినా కరెక్ట్ 12:30,1:30 కల్లా లంచ్ కంప్లీట్ చేయాలి లేకపోతే ఆడపిల్లవి కదా పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి.”అని అంది డైనింగ్ టేబుల్ దగ్గరకి అన్నం,కూర అన్ని సదుర్తు కౌసల్య.

 

 

“హోమ్ మినిస్టర్ చెప్పింది కదా మనం పాటించాలి లేకపోతే కోపం వస్తుంది.” అని అన్నాడు చిరునవ్వుతో శౌర్య.

 

 

 

కొడుకు మాటలకి ముసి ముసిగా నవ్వుకుంటూ రెండు ప్లేట్లు తిప్పి పెట్టింది కౌసల్య.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue