New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాలా ప్రజ్వలనం – 7

జ్వాలా ప్రజ్వలనం – 7

తన ఒక పరిశోధనలోనే ఇంకా ఎన్నో సమస్యలకి పరిష్కారం కూడా వెతుకుతుంది.. కేవలం తను కణాల నిరోధకత అనే చిన్న టాపిక్ మీదనె రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్పిన.. ఆన్ ఆఫీషియల్ గా తను చేస్తున్న ప్రయోగం వేరు.. అది కేవలం మానవాళి ఉపయోగం కోసం మాత్రమే..

 

కాని అందులోను ఎన్నో సమస్యలు వున్నాయ్.. అవి ద్రుష్ఠులా చేతికి చిక్కితే వాటివల్ల అందరికి ఎంత ఉపయోగం ఉంటుందో అది అంతా కన్నా ఎక్కువ వినాశనంకి దారి తీస్తుంది.. అని అనుకుంటుంది జ్వాలా ఆందోళనగా 

 

సిద్దు కూడా ఆ విషయం తెలుసు అందుకే అతను కూడా వర్రీ అవుతూన్నాడు…. కానీ జే! వాళ్లు ని ప్రాజెక్ట్ డేటాను పూర్తిగా డౌన్‌లోడ్ చేసుకోలేకపోయారు రా , ఎందుకంటే నువ్వు లాస్ట్ వీక్ పెట్టిన ఆ ‘DNA కోడింగ్ లాక్’ ని వాళ్లు బ్రేక్ చేయలేకపోయారు.. అని అంటాడు..

 

జ్వాలా.. సిద్ధుని చూస్తూ బట్ బ్రో.. వాళ్లు ఈ విషయం అంతా ఈజీగా వదిలిపెట్టరు.. కదా! ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ డాటా ఉంటెనే వాళ్ళు ఫరథెర్ గా ప్రొసీడ్ అవ్వగలరు.. అని అంటుంది..

 

సిద్దు.. కూడా ఆలోచిస్తూ హ్మ్మ్ నిజమే ఐ మీన్ ఇట్.. జే ! వాళ్లు.. మళ్లీ డాటా తెఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు..

 

బట్ ఈ విషయం మన ల్యాబ్ హెడ్స్ కి చెప్దామంటే నా దగ్గర ఇంకా సరి అయినా ఆధారాలు ఏమి లేవు.. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue