New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 34

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 34

ఎపిసోడ్ 34

 

దీనికంతటికీ పరిష్కారం స్వప్నికని పెళ్ళి చేసుకోవడమే దారి. మరి ఇంటికి వెళ్ళాక రెండురోజుల్లో  లాస్యతో నిశ్చతార్థం. ఆలోచిస్తుంటే ఎటూ పాలు పోవటం లేదు. 

 

 

తన ఆలోచనల్లోంచి బయట పడ్డ విజేకు ఆ ఫ్యామిలీ దాబా పక్కనే ఓ టేలా ఉంది. అందులో చిన్నా చితక అవసరమైన సరుకులన్ని ఉన్నాయ్. 

 

బ్రషెస్ తీసుకుని పళ్ళు తోముకున్నారు ఇద్దరు. సోప్ తో స్వప్నిక ఫేస్ కడుక్కోగానే తన జేబులో నుండి కర్ఛిఫ్ తీసిచ్చాడు విజె. 

 

దాన్ని అందుకుని తుడుచుకుంటూ దిక్కులు చూడసాగింది స్వప్నిక. ఇంతలో అతను కూడా ఫేస్ కడుక్కున్నాడు.

 

 తుడుచుకునే కర్ఛిఫ్ ఆమె చేతిలో ఉంది. ఏం చేయాలో తెలియక స్వప్నిక కొంగుతో ముఖం తుడుచుకున్నాడు విజె. ఒక్కసారి చురుగ్గా చూసింది స్వప్నిక.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue