New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 39

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 39

ఎపిసోడ్ 39

 

పరుశురాం అరిచిన అరుపులకు లేచి వొచ్చిన లాస్య ఆశ్చర్యపోయింది.

 

“ఏమయింది డాడ్, లేవగానే ఈ అరుపులేంటి?” అని  అడిగింది.

 

ఇంకా రెడీ కావడం మొదలు బెట్టకుండా నైట్ గౌన్ లో ఉన్న లాస్యను చూసి ఆశ్చర్యపోయాడు పరుషురాం.

 

“వాట్, బేబీ, నువ్వు ఇంకా రెడీ కావడం మొదలుబెట్టలేదు.” ఆయోమయంగా అడిగాడి పరుషురాం.

 

“సారీ డాడ్, ఈ ఎంగేజ్ మెంట్ జరగదు. అందుకే రెడీ కాలేదు.” అని మెల్లిగా చెప్పింది లాస్య.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue