New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 48

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 48

 

ఎపిసోడ్ 48

 

అప్పటికే విజె, వాళ్ళు వొస్తున్నట్టు మల్లికకు ఫోన్ చేయడంతో అందరూ ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు. హారతివ్వడం కుడికాలు లోపలికి పెట్టి రావడం జరిగింది. 

 

స్వప్నిక కళ్ళు తిరిగినంత పనయింది. విజె బిలియనియర్  అన్న సంగతి తెలిసిందే. ఇంద్ర భవనం లాంటి ఇల్లు. 

 

ఎటూ చూసినా ఐశ్వర్యం కనబడుతుంది. గ్రానైట్ తో మిలమిలా మెరిసిపోతున్న ఫ్లోర్, తెలుపు బంగారు రంగుల కలయికతో  పి.ఒ.పి తో చేసిన నున్నని గోడలు,

 

 రూఫ్, ఆ రూఫ్ కి అక్కడక్కడ పెద్ద పెద్ద ఝూమర్లతో వెలిగిపోతున్న లైట్లు వేలాడుతున్నాయి.

 

“సావిత్రి లగేజి తీసుకెళ్ళి బాబు రూమ్ లో పెట్టు.” అనొ చెప్పింది రవళి.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue