New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 54

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 54

ఎపిసోడ్ 54

 

అందరూ మరబొమ్మల్లా భోజనాలు చేస్తూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. స్వప్నిక అందరినీ చూసింది.

 

“ఏంటి ఇంత సైలెంట్ గా ఉన్నారు? ఎవ్వరూ మాట్లడరేం?” అడిగింది స్వప్నిక.

 

“పెద్దఅత్తయ్యా! మీరు రోజూ చాలా మంది పెషెంట్స్ ని చూస్తుంటారు కదా, ఎవరైనా ఒకరి గురించి చెబుతారా?” అని అడిగింది స్వప్నిక.

 

ఆ మాటలు విన్న రవళి సీరియస్ గా చూసింది.

“ఇంట్లో కూడా హాస్పెటల్ గొడవేనా? కాస్త ప్రశాంతంగ ఉండనీ” అని కోపంగా చెప్పింది రవళి.

 

దాంతో స్వప్నిక తాతయ్య వేపు తిరిగింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue