New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 60

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 60

ఎపిసోడ్ 60

విజె వొస్తున్నాడని న్యూస్ తెలిసి వారం నుండీ బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి నానా హంగామ చేసిన పడుచు పడతుల ముఖాలు స్వప్నికను చూసి వాడిపోయాయి.

 

ఛ, విజేకి టేస్ట్ లేదు. ఎందరో బడా బాబుల బ్యూటీ బేబిలు, అతను కావాలని పోటీ పడ్డారు.

 

 అలాంటిది, తన ఆఫీసులో పని చేసే సి.ఇ.ఒ., ఆఫ్ట్రాల్ సి.ఇ.ఒ. ని పెళ్ళి చేసుకున్నాడు. 

 

బుద్ధున్నోడు ఎవ్వడూ విజెలా చేయడని అతని ఏజున్న అబ్బాయిలు ట్రోల్ చేసారు.

 

అబ్బా, ఏమున్నదిరా అమ్మాయి. సూపర్ ఫిగర్. డబ్బుదేముంది? లక్కుంటే మనం కూడా సంపాదించొచ్చు.

 

 కాని ఇంత అందమైన అమ్మాయి భార్యగా దొరకడానికి పెట్టి పుట్టాలని కొంత మంది అబ్బాయిలు జెలసీగా ఫీలయ్యారు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue