New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 25

పెళ్లి చూపులు – 25

పెళ్లి చూపులు -25

 

“ఇట్స్ ఓకే” అంటూ అతని పక్కనే నడుస్తూ తెగ సిగ్గు పడిపోతూ మెలికలు తిరుగుతూ క్యాంటీన్ వరకు వచ్చింది గౌతమి.

 

వాళ్ళిద్దరినీ చూసిన సిరి  “గంతకు తగ్గ బొంత..! ఇద్దరు బలే ఉన్నారు” అని నవ్వుకుంటూ ఫుడ్ తినడం అయిపోవడంతో వాళ్ల ప్లేస్ లోనికి వెళ్లి కూర్చున్నారు. 

 

“వీళ్లేంటి నేను వస్తుంటే వెళ్ళిపోతున్నారు”” అని అనుకుంటున్నా అతనికి ఫుడ్డు తినటం అయిపోయి వెళ్ళిపోతున్నారు అని అర్థమై ఈ సిరి తో ఒక ఐదు నిమిషాలు మాట్లాడే ఛాన్స్ వస్తే బాగుండు అని అనుకొని వెళ్తున్న సిరి వైపే చూశాడు. 

 

“ఏంటి వైష్ణవ్ సిరి అలా చూస్తున్నావ్” అని వైష్ణవ్ చూపుని గమనించి అడిగింది గౌతమి 

 

“ఏమి లేదు నార్మల్గానే చూస్తున్నాను” అంటూ అక్కడ ఒక చైర్ లో కూర్చున్నాడు 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue