పెళ్లి చూపులు -49
సిరి రావడం వాళ్ళిద్దరినీ అలా చూడటం వెళ్ళిపోవడం వైష్ణవ్ గమనించాడు..
రెండు నిమిషాలు అయినా గౌతమి వైష్ణవ్ ని వదిలిపెట్టకపోవడంతో, అతడు ఆమె చేతిని పట్టుకుని దూరం జరిపి ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అని అడిగాడు..
ఏమో తెలియదు చెప్పలేకపోతున్నాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నది గౌతమి..
ఇకపైన నీ వర్క్ నువ్వు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చెయ్ నిజంగా నీకు టీం లీడర్ అయ్యేంత ఎఫిషియెంట్ ఉంది కాకపోతే నవ్వుతూ ఉండు అని అన్నాడు.
ఓకే అని నవ్వుతూ థాంక్యూ సో మచ్ అని పైకి లేచి నిలబడింది గౌతమి..