New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 54

పెళ్లి చూపులు – 54

పెళ్లి చూపులు -54

 

 

 

 

ఈ రవి ఇంత అర్జెంటుగా ఇంటికి వెళ్లి ఏం చేయాలి అని సిరి అంటుంటే, ఏమో ఏదైనా వర్క్ మీద వెళ్తున్నాడేమో అని రమ్య అన్నది..

 

సర్లే అని ఆరోజు వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరుతున్నప్పుడు వైష్ణవ్ సిరి దగ్గరకు వచ్చి 

“సిరి ఈరోజు నేను ఇంటికి వెళ్తున్నాను చిన్న పని ఉంది మీరిద్దరూ ఉండగలరు కదా ఇంటిలో” అని అడిగాడు.

 

ఏం పర్వాలేదు, నువ్వు హ్యాపీ గా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి రా నేను రమ్య ఇద్దరం రూమ్ లో ఎంజాయ్ చేస్తాం అని సరదాగా అన్నది సిరి..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue