New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 56

పెళ్లి చూపులు – 56

పెళ్లి చూపులు -56

 

 

 

మీ అమ్మాయిలు ఉన్నారే అని అంటూ తన రెండు చేతుల్ని ఆమె మెడ వరకు తీసుకొని వచ్చి మరల వెనక్కి తీసుకొని గొడవలు అంటే చాలు వినడానికి చెవి కోసేసుకుంటారు అని అన్నాడు వైష్ణవ్. 

 

ముందు నువ్వు మ్యాటర్ చెప్పవోయ్ అని సిరి అనడంతో 

 

ఏముంది అమ్మ నాకు పెళ్లి సంబంధం చూసింది కానీ నాకేమో ఇప్పుడే పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే అమ్మ వినడం లేదు. 

 

అమ్మాయి చాలా అందంగా ఉంది రిచ్ ఫ్యామిలీ అంటూ ఏదేదో చెప్పింది కానీ నాకు అవన్నీ వినే ఇంట్రెస్ట్ కూడా లేక అమ్మతో ఫైటింగ్ అయింది. సో నాకు ఇంట్లో ఉండాలి అనిపించక ఇదిగో ఇక్కడికి వచ్చేసాను అని అన్నాడు వైష్ణవ్.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue