New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 64

పెళ్లి చూపులు – 64

పెళ్లి చూపులు -64

 

 

 

“మరి తన మీద నీకు ఎప్పుడు కోపం రాలేదా..?” అని అడిగాడు వైష్ణవ్

 

“తనమీద నాక కోపమా అంటే రాలేదు అని చెప్పను ఫస్ట్ లో ఉండేది ఆ తర్వాత నేను కూడా తనని పట్టించుకోవడం మానేశాను” అని అన్నది సిరి 

 

“ఓ అవునా ఇలా ఎంతసేపు కూర్చుంటాం సరదాగా బయటకి వెళ్దామా..?” అని అడిగాడు వైష్ణవ్..

 

“నాకు బయటకు వెళ్లే ఇంట్రెస్ట్ లేదు అందుకే ఇలా ఇక్కడ కూర్చున్నాను” అని అన్నది సిరి 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue