New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ – 17

మిస్టర్ మాన్స్టర్ – 17

గదిలో కోలాహలం నెలకొంది. బయట పెళ్లి వాళ్లు వస్తారని హడావిడి జరుగుతుంటే, 

 

మైరా గదిలో తన స్నేహితురాళ్లు కీర్తి, స్నేహ, శ్రీధర్  మైరాను అందంగా ముస్తాబు చేయడంలో నిమగ్నమయ్యారు. 

 

ఒకవైపు పద్మ గారు బయట అతిథుల ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటే, లోపల మైరా పరిస్థితి మాత్రం ఎలా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది.

 

మైరా.. కదలకు, కళ్ళు మూసుకో అంటూ కీర్తి ఆమెను అద్దం ముందు కూర్చోబెట్టింది. 

 

ఆమె ఎంచుకున్న కాంబినేషన్ అద్భుతంగా ఉంది. గ్రీన్ కలర్ బ్లౌజ్, రెడ్ కలర్ అంచు ఉన్న లైట్ వెయిట్ పట్టుచీర. అది మైరా శరీరానికి సరిగ్గా సరిపోయింది.

 

కీర్తి ఆమె మెడలో ఒక చిన్నపాటి, సున్నితమైన బంగారు హారాన్ని వేసింది. జడలో తాజా కనకాంబరాలను తురుముతుంటే, ఆ సువాసన మైరాను ఒక క్షణం మంత్రముగ్ధురాలిని చేసింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue