New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ – 24

మిస్టర్ మాన్స్టర్ – 24

పండితులు వేద మంత్రాలను పఠిస్తుంటే, ఆ హోమ గుండం నుంచి వచ్చే పొగ మైరా కళ్లలోకి వెళ్తోంది. 

 

ఆ పొగ వల్ల వచ్చిన కన్నీళ్లా లేక తన విధిని తలచుకుని వస్తున్న కన్నీళ్లా అని ఎవరికీ అర్థం కావడం లేదు.

 

ఇషాంత్ మాత్రం తన చేతిని మైరా చేతిపై వేసి, గట్టిగా నొక్కుతూ తన అధికారాన్ని ప్రదర్శిస్తున్నాడు.

 

 

ముహూర్తం సమయం ఆసన్నమైంది. సుముహూర్తమస్తు అని పంతులు గారు గట్టిగా అరిచారు. మైరా తన వణుకుతున్న చేతులతో జీలకర్ర బెల్లం తీసి ఇషాంత్ తల మీద పెట్టింది.

 

అదే సమయంలో ఇషాంత్ తన గట్టి చేతులతో మైరా తల మీద జీలకర్ర బెల్లం పెట్టాడు.తెర తొలగించారు. 

 

ఆ స్పర్శ మైరాకు ఒక కరెంట్ షాక్ లా తగిలింది. ఇక నువ్వు నా దానివి మైరా.. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue