New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
సమ్మోహనం – 16
సమ్మోహనం Premium 4 min read

సమ్మోహనం – 16

హర్ష ని చూసి హాసిని వెంటనే తన చేతులు వెనక్కి తీసుకుంది కానీ సింగల్ ఫ్లీట్ కావడం వల్ల హర్షాకి కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంటే సారీ వైపు కళ్ళతోనే చూపించాడు.

 

వెంటనే అర్థం కాకపోయినా ఓ రెండు నిమిషాలకు అర్థం చేసుకొని కొంచెం హ్యాండ్ మీద సారిని పక్క తీయగానే హర్ష సీట్ బెల్ట్ ఇలా పెట్టుకోవాలి అని చెబుతూ నేర్పించాడు.

 

ఆ తర్వాత ఇంకా హర్ష ముందున్న మ్యాగజైన్ చూస్తూ బిజీ అయితే హాసిని ఏం తోచక అతని చేతుల సందులో నుండి బయట విండోలా కనపడుతున్న నీలిమేఘాలను ఆరాటంగా చూస్తూ ఉంది.

 

కాని హర్ష బలమైన హ్యాండ్స్ లో నుండి మేఘాలు తనతో దాగుడుమూతలు ఆడుతూంటే,

వాటి మీద అలిగి ముఖం తిప్పుకుని కూర్చుంది హాసిని.

 

హర్ష మాత్రం హాసిని ని పట్టించుకునే స్తితీ లో లేడు.

 

అంతలో తన పక్క సీట్లో ఉన్న ఆకారం హాసిని లో భయం పుట్టించగా,

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue