New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనం వీడవే సఖి 💝 – 23

మౌనం వీడవే సఖి 💝 – 23

 

 

అప్పుడే బయట ఉన్న హాల్ లోకి ఇద్దరు వ్యక్తులు ఎంట్రీ ఇచ్చి హాలో లో ఉన్న సోఫాలో కూర్చొని అక్షర , అభి గురుంచి బాధ పడుతున్న జానకి , రఘు రాం గారిని చూసి కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి గొడవ పడడం మొదలు పెట్టారు…

 

 

అప్పుడే ఫ్రెష్ అయ్యి రూం లోకి వచ్చిన అక్షర కి ఎవరో బయట హాల్ లో గొడవ పడుతున్నట్టు మాటలు వినిపిస్తూ ఉంటే మళ్ళీ ఏం జరిగింది ….

 

 

అని అనుకుంటూ ఫాస్ట్ గా డ్రెస్ వేసుకొని వెళ్లి డోర్ ఓపెన్ చేసి హాల్ లో ఉన్న వాళ్ళని చూసి …..అమ్మ , నాన్న మీరు ఎంటి ఇక్కడ అని అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది.

 

 

తమ కూతురి నీ చూసి వాళ్ళు ఇద్దరు బాధపడుతూ అక్షర నీ హగ్ చేసుకొని ” నీకు ఎంత కష్టం వచ్చింది తల్లి….” అని ఏడుస్తూ …..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue