New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనమే ని భాష – 28

మౌనమే ని భాష – 28

రోజులు గడిచిపోతున్నాయి. కాలం ఎవరికోసం ఆగదుగా,కానీ వంశీకి మాత్రం ఆ డైరీలోని అక్షరాలు చదువుతుంటే కాలం స్తంభించిపోయినట్టు అనిపిస్తోంది.

 

ఆఫీస్‌లో ఎన్ని మీటింగ్‌లు ఉన్నా, ఎన్ని ఫైళ్లు ముందున్నా.. అతని మనసు మాత్రం ఆ పాత డైరీలోని శ్రావణి చుట్టూనే తిరుగుతోంది. 

 

ఇంటికి వెళ్ళగానే ఫోన్ పక్కన పడేసి, లైట్ వెలుతురులో ఆ పుస్తకాన్ని తెరిచి ఆమె ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాడు.

 

మరోవైపు ఆఫీస్‌లో శ్రావణి పరిస్థితి ఒక మూగ యుద్ధంలా ఉంది.

 

ప్రతిరోజూ ముసుగు వేసుకుని, భయపడుతూ, తన నీడను చూసి తనే వణుకుతూ పని చేస్తోంది.

 

ఆ రాత్రి వంశీ డైరీ ఓపెన్ చేయగా, అది శ్రావణి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పూర్తవుతున్న సమయం.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue