New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనమే ని భాష – 29

మౌనమే ని భాష – 29

గదిలో ఏసీ తిరుగుతున్నా వంశీకి మాత్రం ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. చేతిలో ఉన్న డైరీలోని అక్షరాలు అతనికి అక్షరాల్లా కనిపించడం లేదు..

 

అవి శ్రావణి హృదయం నుంచి చిందుతున్న రక్తంలా అనిపిస్తున్నాయి. ఒక మనిషి ఇంతటి నీచానికి దిగజారుతాడా? 

 

తన ఇంట్లోనే ఉంటూ, తన కొడుకు భార్యగా వచ్చిన పిల్లని, కేవలం భూమి కోసం.. ఆస్తి కోసం వేరే దేశానికో, నగరానికో అమ్ముతారా? 

 

వంశీకి ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. అక్షరాలు కళ్లముందు కదులుతుంటే, అతను మళ్ళీ ఆ డైరీలోకి పరకాయ ప్రవేశం చేశాడు.

 

వంశీ తర్వాతి పేజీ తిప్పాడు. ఆ పేజీలో అక్షరాలు వణుకుతూ ఉన్నాయి. అక్కడక్కడ కన్నీటి చుక్కలు పడి కాగితం ఉబ్బిపోయి ఉంది.

 

శ్రావణి తన తల్లికి (డైరీకి) చెప్పుకుంటున్న ఆ మాటలు వంశీ గుండెను ముక్కలు చేశాయి.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue