New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రావమ్మా.. మహాలక్ష్మి – 11

రావమ్మా.. మహాలక్ష్మి – 11

అక్క.. ఏంటి నన్నే అడుగుతా అంటున్నావు.. రాగానే యుద్ధం ప్రకటిస్తున్నావా ఏంటి?? అన్న మాట విని వెనక్కి తిరిగింది ప్రణతి. 

 

నీరసం గా అలసిపోయిన ముఖం తో జీవం లేని చిరునవ్వు తో ఉన్నాడు విష్ణు. 

 

ఏంట్రా.. అంత నీరసంగా ఉన్నావు.. ఆఫీసులో పని ఎక్కువగా ఉందా ఏంటి..?? అని అడిగింది ప్రణతి. 

 

రాత్రి నిద్ర పట్టలేదు.. ఆఫీస్ లో కూడా పని ఒత్తిడి.. చిన్న సమస్య.. అందుకేలే.. అన్నాడు విష్ణు. 

 

అయ్యో.. ముందు ఫ్రెష్ అవ్వు.. వెళ్ళు.. తరువాత మాట్లాడుకుందాం.. అంది ప్రణతి. 

 

హ్మ్ సరే.. బావ రాలేదా.. అన్నాడు విష్ణు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue