అక్కడ బెడ్ మధ్యలో ఫుల్ గా బెడ్ షీట్ చుట్టుకొని కూర్చొని ఉన్న రూప నీ చూస్తూ ఒక్కో అడుగు వేసుకుంటూ తన దగ్గరికి వెళ్ళాడు.
ఆర్య షు సౌండ్ టక్ టక్ అని వినిపిస్తూ ఉంటే… ఆర్య వస్తున్నాడు అని అర్థం అయ్యి … ఇప్పుడు తను పారిపోవాలని అని ట్రై చేసినందుకు ఏం చేస్తాడు అని భయంతో వనికి పోతూ ఉంటుంది .
ఆర్య కోపంగా బెడ్ దగ్గరికి వెళ్లి రూప నీ అలాగే బెడ్ షీట్ తో సహా రెండు చేతులతో ఎత్తుకొని వాష్ రూం లోకి తీసుకొని వెళ్ళి…అక్కడ ఉన్న బాత్ టబ్ లో విసురుతాడు…..