New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్రిమెంట్❤️‍🔥లవ్ – 2

అగ్రిమెంట్❤️‍🔥లవ్ – 2

 

 

 

 

 

 

 

టచ్ చేయడమేంట్రా..?? ఫినిష్ చేశాను. టు అవర్స్ నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్. నీ గర్ల్ సూపర్ కోపరేటివ్ బ్రో.. 

 

అదిరిపోయింది అంతే..!! అని వాడి మంటకి పెట్రోల్ పోసి షర్టు దులిపి షోల్డర్ మీద వేసుకుంటున్న  రాజ్ మీదికి ఒకేసారి దూకారు అందరూ. 

వాళ్ల స్పీడ్ కి షర్టు వెళ్లి పక్కన పడింది. రాజ్ వెళ్లి బెడ్ మీద పడ్డాడు. 

 

తన పైన పడ్డ ఐదుగురిని హ్యాండిల్ చేసే ప్రాసెస్ లో సిక్స్ బై సిక్స్ సాలిడ్ బెడ్ విరిగింది.

 

 

ఒకేసారి అటాక్ చేసిన వాళ్ల పంచ్ నుంచి తప్పించుకుంటూ ఎదురు పంచ్ లు ఇస్తూన్నా రాజ్ రాక్ సాలిడ్ బాడీ పవర్ కి ఒక్కొక్కరికి బుర్రలు గిర్రును తిరుగుతున్నాయి.

 

 

పువ్వుల సున్నితంగా అమ్మాయిలను బెడ్ మీద ట్రీట్ చేయడమే కాదు ఇలా ఇరిగిన బెడ్ మీద మక్కెలు ఇరగ దీయడంలో కూడా మన రాజ్ మంచి ఎక్స్పర్ట్.

 

 

విరిగిన కాట్ సైడ్ వుడెన్ బార్ అందుకని ఐదుగురు ఒంట్లోని బోన్స్ ని సున్నం కొట్టేసాడు రాజ్.

 

 

 

 

గెలవలేక ఓడిన వాడు నా పిల్లని టచ్ చేసి నన్నే కొట్టావు కదూ?? ఐ స్వేర్.. నిన్ను వదలను అని డైలాగులు కొడుతుంటే 

 

నవ్వుతూ వాడి పక్కన మోకాళ్ళ మీద బెండ్ అయ్యి వాడి షర్ట్ పట్టుకొని పైకి లేపి ముక్కు చీట్లెలా ఇంకో పంచ్ ఇచ్చాడు రాజ్ ‌.

 

 

అదిరిన ముక్కులో నుంచి బొట బొట బ్లడ్ డ్రాప్స్ పడుతుంటే రెండు చేతులతో ముక్కు పట్టుకుని టాప్ లేచిపోయేలా అరుస్తున్న వాడి చెంపల మీద పీకి నన్ను కెలికి ఇక్కడ దాకా తెచ్చావ్. 

 

 

కామ్ గా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా. మళ్ళీ ఎంట్రీ ఇచ్చి మండేలా చేస్తున్నావు. ఇలాంటి డైలాగులు కొట్టి నన్ను రెచ్చగొట్టావ్ అనుకో ఈసారి నీ పిల్లతో ఆగను. 

 

నీ ఇల్లు కంపెనీ కూడా నాకు కాళ్ళ కింద పెట్టుకొని, నిన్ను రోడ్డు మీద నిలబెడతా. 

 

అక్కడిదాకా తెచ్చుకోకుండా ఇక్కడితో ఆగిపో అని ఫోర్స్ గా వాడిని తోసేసి లేచి వెళ్లిన రాజ్ తన షర్ట్ తీసుకొని డోర్ సౌండ్ వస్తుండడంతో తిరిగి చూశాడు. 

 

 

లాలస బాత్రూమ్ డోర్ నుంచి తొంగి తొంగి చూస్తుంది. గొడవ సైలెంట్ అయితే పిల్లిలా చల్లగా జారిపోవడానికి. 

 

 

తనని చూడగానే అసహనంతో జీవం లేని నవ్వు రాజ్ పెదవుల మీద. 

 

బాడీకి షర్ట్ తగిలించుకొని కింద పడిపోయి ముక్కు పట్టుకొని మూలుగుతున్న లాలస ఉడ్బి రెక్క పట్టుకొని లేపి నిలబెట్టి..

శత్రువు అయినా సరే సాటి మగాడివి కదా.. 

 

అందుకే చెప్తున్నా. మైండ్ లో పెట్టుకుని ఫాలో అవ్వు. లైఫ్ నాలా బిందాస్ గా ఉంటుంది. 

 

నా పిల్ల, నా పిల్ల.. అని ఏ పిల్ల కోసం చావకు. బికాజ్ ఏ పిల్ల కూడా ఒక్కడితో ఆగదు. టైంపాస్ కి ఒకడు, సుఖానికి ఒకడు, పెళ్లికి ఒకడు, పిల్లల్ని కనడానికి ఒకడు.. 

 

ఇన్ఫాక్ట్ ఇంకా సాగితే సొసైటీలో చెయ్యి పట్టుకుని స్టైల్ గా తిరగడానికి ఇంకొకడు. 

 

అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆడది మగాడిని మార్చుకుంటూనే పోతుంది. నమ్మి కూర్చుంటే వాడుకొని వదిలేసి పోతుంది. ఇంకా పెళ్లి అని కట్టుకున్నవనుకో.. నీతో పాటే నీ ఫ్యామిలీ ని కూడా ముంచేస్తుంది.

 

 

సో డోంట్ ట్రస్ట్ లేడీస్. దొరికినప్పుడు ఎంజాయ్ చెయ్, పక్కన వాడితో పోకుండా లాక్ చెయ్.  నో కమిట్మెంట్స్ నో వర్రీస్.. అని వాడికి క్లాస్ పీకి పోతున్న రాజ్ ని ఉరిమి చూస్తుంది లాలస.

 

 

 

నాతో ఎంజాయ్ చేసి, నన్నే ట్రస్ట్ చేయొద్దని.. నా వుడ్ బి కి చెప్తున్నాడు.. హూ ఇస్ థిస్ మెంటల్..?? అని పళ్ళు నూరుతున్న లాలస ను తాను చుట్టుకున్న దుప్పటిని చూస్తూ చతికిలబడ్డాడు పడ్డాడు సదరు వుడ్ బి.

 

 

బటన్స్ పెట్టకుండ వదిలేసిన షర్ట్ తో స్టైల్ గా బయటకు వచ్చిన రాజ్ బీర్ బాటిల్ తీసుకొని అక్కడ అబ్బాయిలతో కలిసి ఎగురుతున్న అమ్మాయిల్ని,, 

 

అబ్బాయిలని గోకుతున్న అమ్మాయిల్ని, అబ్బాయిలతో రొమాన్స్ చేస్తున్న అమ్మాయిల్ని ఒకలాంటి ఫీలింగ్ లెస్ నవ్వుతో స్కాన్ చేస్తూ బిజినెస్ మైండ్స్, టైంపాస్ మైండ్స్, సెక్స్ మైండ్స్.. అని వాళ్ళ క్యారెక్టర్స్ ని జడ్జ్ చేస్తూ బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు.

 

కొండా అంచుల మీద రివ్వున కొడుతున్న చల్లటి గాలికి సహస్ర కాటుక కళ్ళ నుంచి జారుతున్న వెచ్చటి కన్నీటి చుక్కలు వెన్నెల కాంతికి తలుక్కుమని మెరుస్తూ ఎగిరి పోతున్నాయి.

 

తెరలు తెరలుగా గాలితో సుడులు తిరుగుతున్న పొగమంచు, వణికిస్తున్న చలికి కూడా చలించని గుండె బరువుతో పుట్టిన వైరాగ్యం సహస్ర ముఖంలో నిండుగా ఉంది.

 

ముందు అంతా అగాధం.. చూడాలంటేనే భయంగా ఉంది. తన వెనక అంతా పరుచుకున్న శూన్యం ముందుకే పొమ్మంటుంటే.. కన్నీళ్ళతో వెన్నెల అంచులు దాటి నల్లటి ఆకాశంలోకి చూస్తున్న సహస్ర మనసంతా కల్లోలం.

 

 

 

 

ఇంకా ఉంది..__

 

కామెంట్స్ మస్ట్ బేబీస్..