నీ ప్లేస్ లో అబ్బాయి ఉన్నాడు అనుకో, షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి.. నా దారిన నేను పోతా.
నువ్వేమో అమ్మాయివి అయిపోయావ్, అందులోనూ ఫస్ట్ నైట్ పెళ్లి కూతురిలా పిచ్చ హాట్ గా వైట్ శారీలో ఉన్నవ్ .. అనగానే
ఉలికి పాటుగా రాజ్ కళ్ళల్లోకి చూస్తే.. బాడీని కళ్ళతోనే కొలతలు వేస్తున్న అతని పదునైన చూపులకి సారీ పళ్ళు షోల్డర్స్ చుట్టూ కప్పుకుంటూ తల తిప్పేసింది సహస్ర.