** అజేయ – 100 **
అనేక పురాతన నిధులను దోచుకున్నాను. కానీ ఈ ‘మహా కాల గుహ’లో ఉన్న వైబ్రేషన్స్ వేరు! అని అంటూ..
ఆ రాతి విగ్రహాలు, ఆ ప్రాచీన ముఖద్వారం… ఇక్కడ దాగి ఉన్నది సాధారణ నిధి కాదు, ఈ ప్రపంచాన్ని శాసించే ఏదో అమూల్యమైన శక్తి అని నా ప్రతీ నరం చెబుతోంది!”**
అని అంటూ..విక్రమ్ వెనక్కి తిరిగి, రాఘవ్‌ను చూస్తూ నవ్వాడు..
**” హ్మ్మ్ చెప్పు ప్రొఫెసర్… నీ పూర్వీకులైన రాఘవారాయల సైన్యం దాగిన ప్రదేశం ఇదేనా? అని అడుగుతాడు..