New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 101
అజేయ Premium 6 min read

అజేయ – 101

    **   అజేయ  –   101 **

 

రాఘవ్, సియాలు ముందుకు సాగుతుండగా, వారి అడుగుల సవ్వడి ఆ రాతి గోడలకు తగిలి ప్రతిధ్వనిస్తోంది..

 

వారి వెనుకే విక్రమ్, అతడి అనుచరులు కూడా అసాల్ట్ రైఫిళ్లను రాఘవ్ అండ్ సియాలకి గురిపెట్టి అత్యంత అప్రమత్తతతో అడుగులు వేస్తున్నారు..

 

కొద్ది దూరం వెళ్లేసరికి… ఆ నడక మార్గం అకస్మాత్తుగా ముగిసింది…

 

వారు ఒక భారీ అంతర్గత ప్రాంగణంలోకి ప్రవేశించారు. కానీ అక్కడితో నేల తెగిపోయింది!

 

వారి ముందు ఒక భయంకరమైన, అడుగుభాగం కనిపించని **భారీ అగాధం ( లోయ )** ప్రత్యక్షమైంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue