New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 102
అజేయ Premium 6 min read

అజేయ – 102

    **   అజేయ  –   102 **

 

విక్రమ్ ముఖం క్రోధంతో, అవమానంతో ఎర్రగా మారిపోయింది. తన అత్యంత సమర్థులైన ముగ్గురు అనుచరులు తన కళ్లముందే ఆ లోతైన లోయలో పడి చనిపోవడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు..

 

మరొక వైపు అవతలి ఒడ్డున రాఘవ్, సియా సురక్షితంగా నిలబడి ఉన్నారు..

 

విక్రమ్ తన చేతిలో ఉన్న గన్ తో అవతలి ఒడ్డున ఉన్న రాఘవ్ వైపు అమితమైన ఆవేశంతో గురిపెట్టాడు..

 

విక్రమ్  పక్కన ఉన్న మిగిలిన ముగ్గురు  కూడా తమ అసాల్ట్ రైఫిళ్లను కాక్ చేసి, రాఘవ్‌పైకి సూటిగా పట్టుకున్నారు…

 

**”రాఘవ్.. వ్..!”**  అని అంటున్నా విక్రమ్ 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue