** అజేయ -112 **
సియా ఆనందంతో రాఘవ్ ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని, అతడి కళ్లలోకి చూసింది.. ఆ కళ్లలో నాడు విడిపోయిన వీరుడు రాఘవుడు ఉన్నాడు… నేడు తనను గెలిపించిన ప్రియుడు రాఘవ్ ఉన్నాడు!
**”ఈ జన్మలోనే కాదు రాఘవ్… రాబోయే ఏ జన్మలోనైనా, నా ప్రాణం, నా ఆత్మ కేవలం నీకే అంకితం!”** అని అంటూ..
సియా.. రాఘవ్ నుదుటిపై తన పెదవులను ఆనించగా.. ఇప్పుడు కూడా ఫోర్ హెడ్ కిస్ నేనా బేబీ అని అంటూ..
సియా మెడ వెనుక చేతిని చేర్చి.. ఇంకో చేతిని సియా నడుము వంపుల్లో చేర్చుతూ.. ఉరిస్తున్న ఆమె అధర బంఢాగారం లోని మధువుల కోసం తేనెతీగల మారిపోయాడు..
పశ్చిమాన సూర్యుడు కొండల వెనుకకు జారుకుంటూ ఆకాశంలో నక్షత్రాల కాంతులను నింపుతున్నాడు..