New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 65
అజేయ Premium 6 min read

అజేయ – 65

      **   అజేయ  –   65  **

 

రాఘవ్ వెంటనే తన అరచేతిని శాసనం నుండి తీసేశాడు. కానీ ఆ కాంతి అలాగే స్థిరంగా ఆ రాయిపైనే ఉంది. అతను నెమ్మదిగా మోకాళ్లపై కూర్చుని, ఆ వెలుగుతున్న రాయి దగ్గరకు జరిగాడు.. 

 

సియా కూడా రాఘవ్ వెనుక వచ్చి నిలబడింది.”రాఘవ్.. ఆ రాయి మిగతా రాళ్ల కంటే కాస్త భిన్నంగా ఉంది.. దానిపై ఏదో డిజైన్ ఉంది చూడు,” సియా కిందకు వంగి గమనిస్తూ అంది..

 

రాఘవ్ తన జేబులోంచి ఒక చిన్న బ్రష్, క్లీనింగ్ లిక్విడ్ తీశాడు. ఆ రాయిపై వందల సంవత్సరాలుగా పేరుకుపోయిన మట్టిని, నాచును నెమ్మదిగా శుభ్రం చేయడం ప్రారంభించాడు..

 

మట్టి తొలగిపోతున్న కొద్దీ.. ఆ రాయిపై ఉన్న అసలు రహస్యం బయటపడింది.అదొక పెద్ద రాతి పజిల్..

 

ఆ రాయిపై మూడు వృత్తాలు చెక్కి ఉన్నాయి. ప్రతి వృత్తంపై కొన్ని వింత గుర్తులు, సంకేతాలు ఉన్నాయి..

ఆ వృత్తాలను చేత్తో తిప్పడానికి వీలుగా చిన్న గూడులు ఉన్నాయి..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue