New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 64
అజేయ Premium 6 min read

అజేయ – 64

      **   అజేయ  –   64  **

 

ఆ కలలో ముఖం కనిపించకుండా, వందల మంది శత్రువులను నరుకుకుంటూ తన వైపు వచ్చే ఆ పవర్‌ఫుల్ యోధుడు… మరెవరో కాదు, ఈ రాఘవా రాయ నే అని ఆమెకు ప్రూఫ్ దొరికింది..

 

ఆ జన్మలో అతను తనని కాపాడటానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడాడు..

 

ఈ జన్మలో కూడా లండన్ నుండి తన రూట్స్ వెతుక్కుంటూ, కేవలం తన కోసమే ఈ దట్టమైన అడవిలోకి వచ్చాడు..

 

సియా వణుకుతున్న చేతులతో ఆ నల్లరాతి శాసనంపై ఉన్న మైథిలి అనే పేరును తాకింది..

 

కంగారుగా వున్నా సియా నీ చూస్తూ.. రాఘవ్..”భయపడకు బేబీ .. మనం కరెక్ట్ ప్లేస్‌కే వచ్చాం. నా రీసెర్చ్ పేపర్స్, ఆ పాత శాసనాల మ్యాప్స్.. నీ పొట్రైట్స్ అన్నీ  కూడా  ఈ లొకేషన్‌నే చూపిస్తున్నాయి. వెయ్యి సంవత్సరాల క్రితం కాల గర్భంలో కలిసిపోయిన ‘అజేయ’ సామ్రాజ్యపు చివరి ఆనవాళ్లు ఇక్కడే ఉన్నాయి,” రాఘవ్ గొంతులో ఒక విధమైన ఉద్వేగం ధ్వనించింది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue