New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 83
అజేయ Premium 6 min read

అజేయ – 83

           **   అజేయ  –   83 **

 

ఆ కాగడాల నుండి వస్తున్న వెచ్చదనం గుహలోని ఆ పాతాళపు చలిని పూర్తిగా తరిమికొట్టి, ఆ ప్రదేశాన్ని ఒక పవిత్రమైన యజ్ఞశాలలా మార్చేసింది.

​

​ఆ కాగడాల నిప్పు జ్వాలలు గాలికి కదులుతున్నప్పుడు.. గుహ గోడలపై ఉన్న రాతి శిల్పాల నీడలు కూడా కదులుతున్నట్లు ఒక వింత భ్రమ కలిగింది..

 

ఆ బంగారు రంగు వెలుతురులో గుహ గోడలపై చెక్కిన ఆనాటి అజేయ సామ్రాజ్యపు చిత్రాలు సజీవంగా ఆవిష్కృతం కావడం ప్రారంభమైంది..

 

​సియా ఆశ్చర్యంతో ఆ గోడల వైపు చూసింది. ఒక గోడపై.. రాకుమారి మైథిలి అదే లంగా-ఓణి ధరించి పూజ చేస్తున్న దృశ్యం ఉంది..

 

మరో గోడపై.. యువరాజు రాఘవ్ తన చేతిలో ‘అజేయ ఖడ్గాన్ని’ పట్టుకుని శత్రువుల సంహారం చేస్తున్న భారీ చిత్రం ఉంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue