జాగ్రత్త! స్వర్ణ!! ఎక్కువగా దేని గురించి ఆలోచించకు అన్నారు భానుమతి గారు…
అ మాటకు శ్రీరామ్ ఏమైంది? దేని గురించి ఆలోచిస్తున్నావ్ స్వర్ణ.. అని అడిగాడు…
ఏమ్ లేదు శ్రీరామ్ గారు అని స్వర్ణ అంటే నిన్ననే తలనొప్పి అంది కదరా!! అందుకే ఎక్కువగా దేని గురించి ఆలోచించకు అంటున్న అని చెప్పారావిడ..
ఓహ్! అదా!! అని శ్రీరామ్ రిలాక్స్ గా అంటే అవును అన్నారు భానుమతి గారు…