ఆ ఊహించని పరిణామానికి స్వర్ణ బెదురుతూ అరవబోతుంటే… అది ఊహించిన ఇంద్ర అరవకు అని ముందే చెప్పేసాడు…
చుట్టూ జనం ఉన్నారు అని స్వర్ణ కూడా అరవకుండా దించుతున్నవా లేదా అని కోపంగా అడిగింది…
ఎత్తుకుంది దించడానికి కాదు అని కార్ దగ్గరికి నడిచాడు…
ఇంద్ర నాకు కోపం తెప్పించకుండా దించు అని గింజకుంటున్న దించకుండా వెళ్తున్న ఇంద్ర, స్వర్ణ లని సన్నీ చూసి దీప్తి కి సైగ చేసి చూపిస్తాడు…