ఆకలి మీద ఉన్నట్టున్నావ్??? పదా!!! అంది స్వర్ణ…
చాలా ఆకలి మీద ఉన్న అన్నా ఇంద్ర గొంతులో తేడా గమనించి ఇంద్ర మొహాన్ని చూసింది..
ఇంటెన్స్ గా చూసే చూపులకి తల దించుకుని వెళ్లి ప్లేట్ తీసుకొని తన భోజనాన్ని కంప్లీట్ చేసింది…
భోజనం కంప్లీట్ చేసాక గుండెల్లో దడగా ఉంది స్వర్ణ కి… ఇంద్ర నిజం స్వరూపం బయట పెట్టాలి అని తనే ఇప్పుడిలా బుక్ అయినందుకు తన మీద తనకే కోపం వస్తుంటే… చేతి వేళ్ళని నలుపుకుంటున్న స్వర్ణ నీ చూసి వెళ్దామా! గదిలోకి అని అడిగాడు…