ఇష్టం లేని ఇష్టం – 2
ఇటు సులోచన తన స్నేహితురాలు కూతురైన సిమ్రాన్ని మన విహాన్ కి ఇచ్చి వివాహం చేయాలనేసి సిమ్రాన్ తల్లి తో మాట్లాడుతూ మీరు మనోహర్ వచ్చేసరికి అమ్మాయి ని ఇంటికి రండి నేను ఆయన తో మాట్లాడుతాను పెళ్లి తేదీ ఎంత తొందరలో ఉంటే అంతే తొందర లో పెట్టుకుందాం మీరు రండి అనేసి చెబుతోంది
మరో పక్క కోపంగా ఇంటి నుండి బయటకు వెళ్లిన విహాన్ వాళ్ళ బాబాయ్ దగ్గరికి ఎప్పుడు తను చిన్నప్పటినుండి ఇది చదవాలి ఇది చేయాలి ఈ ఏదైనా ఆయన నిన్ను ప్రకారమే జరగాలని అంటున్నాడు.
ఏది నా నాకు నచ్చింది చేయ నియ లేదు ఇప్పుడు కూడా బైక్ రేస్ చేస్తే ఏం తప్పు ఉంది
ఇందులో కూడా నన్ను తిడుతున్నాడు అనేసి తన ఆవేశానంత తన బాబాయి కి చెప్తాడు
అయినా ఏంటి నువ్వు నాన్న గురించి చెప్తునావు తను నీకు నాన్న కంటే ముందు నాకు అన్నయ్య
తను నాకు అన్నయ్య నీ నాన్న ఏది చేసినా సరియైనదే చేస్తాడు
నువ్వే ఆలోచించు ఏదైనా అన్నయ్య చెప్పింది కరెక్ట్ గానే ఉంటుంది
నిన్ను వివాహం చేసుకో అని అంటున్నాడు కదా
చేసుకుంటే అది మీకు ఏం అర్థం కావట్లేదు నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి చేసుకొని కంపెనీ
బాధ్యతలు అన్ని ఒకేసారి నాతో కాదు నాకు కొంచెం సమయం కావాలి బాబాయ్ అని అంటుంటాడు. విహాన్
సరే ఏదైనా అన్నయ్యతో మాట్లాడదాం కాని నువ్వు ఇలా కోపానికి రాకు ఆయన చెప్పింది ఒకసారి ఆలోచించి వివాహమే కదా చేసుకో ఏమైతుంది
ఇప్పుడు కాకపోయినా ఇంకోసారి నష్టానికి ఇంకా రెండు సంవత్సరాలు అయినా చేసుకోవాల్సిందే కదా అని నచ్చ చెబుతాడు.
వేదాన్ని మనోహర్ తో రావడానికి ఒప్పుకోదు మనోహర్ ఆరోగ్యరీత్యా వేదాన్ని నన్ను నేను చూసుకోగలను
నేను ఇక్కడ ఉంటాను మీరు నన్ను తీసుకెళ్లిన నేను రాను అంటుంది
నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావ్ అమ్మ ఒక్కదానివి నా కోసం రావచ్చు కదా నేను నిన్ను చూసుకుంటాను
అలాగే బిహాన్ కి ఇచ్చి నిన్ను విహాన్ చేస్తాను అని అంటే వద్దు.
నేను వివాహం చేసుకోను కానీ మీరు ఇంతగా అడుగుతున్నారు
కాబట్టి నేను మీ ఇంటి కి వస్తాను తప్ప నేను వివాహాo చేసుకోను అని అంటుంది.
దానికి మనోహర్ అసలు ఒప్పుకోడు
తల్లి నీ దగ్గర ఒక్క విషయం దాచాను నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ఎప్పుడూ చనిపోతానో తెలువదు అందుకే నేను నిన్ను నా కొడుకు ను వివాహం చేసుకో అని అడుగుతున్నాను.
మీరు వైద్యం చేయించుకుంటే సరిపోతుంది కదా ఇక్కడ కాకపోతే వేరే దేశంలో అయినా సరిపోతుంది కదా అంటుంది వేదాన్వి
అది కాదు అమ్మ డబ్బుతో మన జీవితంలో మనమేదైనా కొనగలం కానీ మన ఆరోగ్యాన్ని మాత్రం కొనలేం
డబ్బుతో బంధాలు బంధువులు కూడా కొనగలo
డబ్బు దేన్నైనా తీసుకొస్తుంది గానీ ఆరోగ్యాన్ని తీసుకురాలేదు
అని ఎంతో బాధగా మనోహర్ కళ్ళల్లో దుఃఖం ఆపుకుంటూ చెప్తాడు మనోహర్
అది విన్న తర్వాత వేదాన్ని కూడా తన దుఃఖాన్ని ఆపుకొని అలాగే మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని అంటుంది నువ్వు ఎవరితో సంతోషం సరే తల్లి
తల్లి తర్వాత నా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అన్నింటిని చక్కగా దిద్దాల్సిన ఇంటి కోడలుగా నువ్వు మాత్రమే రావలి అని మనోహర్
నువ్వు కూడా నాతోపాటు అంటూ వుంటాడు.
కొద్దిసేపటి తర్వాత వేదానివి తల్లి తండ్రులు ఫోటో లగేజ్ సర్దుకుకొని బాధతో బయలుదేరుతారు
నువ్వు కూడా నాతోపాటు అంటూ వుంటాడు.
కొద్దిసేపటి తర్వాత వేదానివి తల్లి తండ్రులు ఫోటో లగేజ్ సర్దుకుకొని బాధతో బయలుదేరుతారు
————————————————————–
సులోచన ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులని పిలిచి ఇవాళ ఇంటికి చాలా ముఖ్యమైన అతిథులు రాబోతున్నారు .
ఇంటిని చాలాసార్లు శుభ్రంగా ఉంచి చక్కగా అన్నిటిని సర్ది పెట్టండి.
అతిధు లకు ఏలాంటి సౌకర్యం కలగ కూడదు అనేసి వార్నింగ్ టోన్లో చెప్తుంది.
అప్పుడే ఇంటి డోర్ కొట్టిన సౌండ్ రావడం లేదు అక్కడి నుండి నీలవేణి పనిమనిషి వెళ్లి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది.
అక్కడ మనోహర్ తో పాటు వేదాన్ని ఉంటుంది.
మనోహర్ని లోపలికి అంటుంది పనిమనిషి
మనోహర్ పనిమనిషితో చేతిలో ఉన్న బ్యాగ్ ని చూస్తూ చెప్తాడు దాన్ని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని
ఆ పనిమనిషి వేదాన్ని బ్యాగ్ పట్టుకొని వేదాన్ని రండి అమ్మ అంటూ తీసుకొని వెళ్తూ ఉండగా
వేదన్వి ఎక్కడినుండి వచ్చింది అనిఅంతే వింతగా చూస్తోంది
మనోహర్ వెనక్కి తిరిగి అమ్మ అనేసరికి ఒకసారి ఇంటిని ఆశ్చర్యంతో చూస్తున్న వేదాన్వి ఇంద్ర భవనంలా ఉన్నటువంటి ఇంటిని చూసి ఇంత పెద్ద ఇల్లు అని మనసులో అనుకోని చాలా బాగుంది.
అనుకుంటూనే తన కుడికాలు మరిచిపోయి కుడికాలు లోపలికి పెట్టి మరి వస్తుంది .
హాల్లో నిలబడి ఉన్న సులోచనను చూసి మనోహర్ వేదన్వి తన దగ్గరికి తీసుకెళ్లి సులోచన తన స్నేహితుడు కుమార్తె వేదాన్ని అని పరిచయం చేస్తాడు
సులోచన ఎవరు అన్నట్టు ఆ కొద్దిసేపు ఆశ్చర్యంగా చూస్తూ గుర్తొచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు చూశాను చాలా పెద్దగా అయ్యావు అని మొహం మీద పెడుతూ నా మొహం నచ్చినట్టు పెడుతూ అడుగుతుంది .
సులోచన కాళ్ళ పైన నమస్కరించి బాగున్నారా అత్తయ్య అనేసి అడుగుతుంది వేదాన్వి
మనోహర్ సులోచనను విహాన్ అక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు
మీరే చెప్పారు కదా బిజినెస్ చూసుకోమని తన పొద్దున్నే వెళ్ళాడు మాతో కూర్చోండి టిఫిన్ చేసి తిరగకూడదు ఎర్లీ మార్నింగ్ వెళ్లేసి బిజినెస్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
అనేసి అంటు ఇంకా అక్కడ ఉండాలి
అనిపించక కిచెన్ లో నాకు పని ఉంది నేను వెళ్తాను అంటుంది మనోహర్ ఏం పని ఏం పని ఉంది నీకు కిచెన్ లోఎందుకు వెళ్తున్నావు అడుగుతాడు మనోహర్
అనేసి అడగగా ఈరోజు నా స్నేహితులని ఇంటికి రమ్మన్నాను అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాను దానికోసం చూడ్డానికి కిచెన్ లోకి వెళ్తున్నాను అనేసి అక్కడినుండి వెళ్తోంది సులోచన
మనోహర్ వేదాన్వి తో తల్లి నాకు కొంచెం ఆఫీసులో వర్క్ ఉంది తల్లి నేను ఆఫీస్ కి వెళ్లి వర్క్ చేసుకుని ఈవినింగ్ వరకు వస్తాను నువ్వు వెళ్లి గెస్ట్ రూంలో రెస్ట్ తీసుకో అనేసి పనిమనిషిని మల్లీ నీ పిలిచి వేదాన్ని పరిచయం చేసి తనను గెస్ట్ రూమ్ కి తీసుకు వెళ్ళమని చెప్తాడు.
మళ్లీ వేదాన్ని కిచెన్ లోకి డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి తనకి టిఫిన్ వడ్డిస్తుంది కిచెన్ లోకి వెళ్తుంది
తినమ్మా ఏదైనా నేను వడి ఇస్తాను అని అంటుంది
నాకు ఆకలిగా లేదు నేను ఇప్పుడు తినను అని అంటుంది వేదాన్వి
ఇప్పుడే కిచెన్లోకి వస్తున్న నీలవేణి మల్లి అక్కతో ఏంటి తను ఇక్కడ ఈ ఇంట్లో ఉంటుందా .
తన ను చూశారా ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చినట్టు కనబడుతుంది.
అని కొంచెం తేడా మాట్లాడుతుంది నీలవేణి
తను వింటే బాధపడుతుంది
అని గుసగుసగా మల్లి అంటుంది అయ్యగారు నీకేం చెప్పారు అది మాత్రమే చెయ్ అంటుంది.
నీలవేణి లగేజ్ తీసుకొని గెస్ట్ రూమ్ కి వెళ్తుంది.
గెస్ట్ రూమ్ సదురుతూ ఉండగానే అటుగా వెళుతున్న సులోచన రూమ్ ని చూస్తుంది .
లోపల ఎవరు ఉన్నారు అనేసి చూసిఏంటి నువ్వు ఇక్కడ ఈ రూమ్ లో ఏం చేస్తున్నావ్ అని అడగడంతో
అయ్యగారు తీసుకువచ్చిన అమ్మాయి నీ ఇందులోనే ఉండమన్నారు అందుకోసమే రూమ్ సర్దుతున్నాను అని చెబుతూ ఏంటమ్మా గారు తను ఎక్కడి నుండి వచ్చిందో చూడండి
తన బ్యాగ్ చూశారా మొత్తం పల్లెటూరి నీఅంతా ఇక్కడే ఇలానే చూసినట్టు ఉంది
అని అనడంతో సులోచన బ్యాగును బయటకి తీసుకెళ్ళి పడే ఆడడంతా బయటను పడేయడానికి బయటకి తీసుకొని వెళుతుంది నీలవేణి
కథ సాగుతుంది.
ఊరి నుండి వచ్చిన అమ్మాయికి అవమానాలు ఎదురైతే ఎవరు కాపాడుతారు
అలాగే విహాన్ వివాహం కు ఒప్పుకుంటాడా
అతని వివాహం ఎవరితో జరుగుతుందో
మిగతా పోర్టులో చూడండి
Swipe left/right or tap the sides to turn pages