ఇష్టం లేని ఇష్టం – 4
తన బ్యాగ్ చూశారా మొత్తం పల్లెటూరి నీ అంతా ఇక్కడే ఇలానే చూసినట్టు ఉంది
అని అనడంతో సులోచన బ్యాగును చూసి ఇది అంతా ఏదో వాసనగా కూడా వస్తుంది దీన్ని బయటపడేసి కాల్ చెయ్ అనేసి చెప్పడంతో నీలవిని ఏంటమ్మా గారు ఇలా అంటున్నారు
తనకు బట్టలు ఎలా అనేసి అనడంతో మనోహర్ ఉన్నాడుగా తనకి కావలసిన బట్టలు కొనిస్తాడు
తను వచ్చింది అందుకు కదా అనేసి పొగరుతో మాట్లాడుతూ నువ్వు తీసుకెళ్లి ఫస్ట్ వాటిని కిరోసిన్ పోసి కాల్చి వేయమని ఎంతో కోపంగా నీలవేణితో చెప్తుంది దానితో ఆ బ్యాగ్ తీసుకొని బయటికి వెళుతుంది
ఆఫీస్ కి వెళ్ళిన మనోహర్ తన పనిని ముగించుకొని తన తమ్ముడైన ప్రకాష్ దగ్గరికి వెళ్లి మీరు ఎక్కడ ఉన్నాడు ఎటు వెళ్ళాడు అని అడిగితే ఏదో మీటింగ్ ఉన్నది అనేసి బయటికి వెళ్ళాడు అన్నయ్య అనేసి చెప్తాడు
ఏంటిది అన్నయ్య ఇంత తొందరగానే వచ్చారు అని అడుగుతాడు నేను వెళ్ళింది ఒకరోజు పని మీదనే
అవును అన్నయ్య అడగడం మర్చిపోయాను వేదాన్ని ఎలా ఉంది ఊరిలో
దానికి మనోహర్ వే దాని విని నాతోనే తీసుకుని వచ్చాను నేను నీకు ఒక విషయం
చెప్పాలనుకుంటున్నాను అనేసి అనడంతో ప్రకాష్ ఆశ్చర్యంగా మనోహర్ ను చూస్తూ ఉంటాడు.
అలా మాట్లాడుతూ ఉండగానే ప్రకాష్ కి ఫోన్ రావడంతో మీటింగ్ ఉంది అన్నయ్య మీరు కూడా వస్తున్నారు కదా అనేసి తన నిర్ణయం తీసుకుని మీటింగ్ తో వెళ్లిపోవడంతో మనోహర్ చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోతాడు
మళ్లీ వేదాన్ని అమ్మాయిగారు నేను మీకు రూమ్ చూపిస్తాను. మీరు నాతో రండి కాసేపు శాంతి తీసుకోండి అని చెప్పి తనని తీసుకొని వెళుతూ ఉండగా తనకి పోయి పైన పాలు పెట్టిన సంగతి గుర్తొచ్చి అమ్మ మీరు ఇక్కడి నుండి రెండో గది మీరు అలా వెళ్ళండి అని చెప్పడంతో సరే మీరు వెళ్ళేది చూడండి నేను వెళ్తాను అనేసి ముందుకు నడుస్తుంది నడుస్తూ ఉండగా తన చూపు బయట మంటల్లో కాలిపోతున్న తన బ్యాగులు పై పడుతుంది నడక లాంటి పరువుతో బయటికి నడిచి తన బ్యాగులో ఉన్నటువంటి తన తల్లిదండ్రుల ఫోటోలను మంటలు కాలిపోవడం చూసి తట్టుకోలేకుండా ఏడుస్తూ తల్లిదండ్రుల ఫోటోల ఏంటి నా బ్యాగులు కాల్ చేస్తున్నావు అనేసి నీలో వెనుక ఏడుస్తూ అడుగుతుంది నేను ఇంట్లో పని చేసే అమ్మాయిని ఇంట్లో వారు ఏ పని చెప్తే నేను అది చేస్తాను అనేసి అక్కడినుండి వెళ్ళిపోతుంది నీలవేణి
మంటలో కాలిపోతున్న తల్లిదండ్రుల ఫోటోలను చూసి వాటిని కాలకుండా తీస్తుంది అవి తీస్తుంది
తల్లిదండ్రుల ఫోటోలను పట్టుకొని ఎంతో దుఃఖంగా వినిపిస్తూనే ఉంటుంది వేదాన్ని
చాలాసేపు ఏడుస్తూ అక్కడే బయట కూర్చున్న ఉంటుంది వేదాన్ని తన రూమ్ లోకి వెళ్లిందో లేదో అనేసివే అటుగా వస్తున్న మళ్లీ బయట ఉన్నవే దానివి ని చూసి ఏంటి అమ్మగారు ఇలా ఏడుస్తున్నారు అనేసి బయటికి రా వచ్చి కాలిపోయినటువంటి తన బ్యాగు అలాగే తన తల్లిదండ్రుల ఫోటోలను పట్టుకొని ఏడుస్తున్నవి దాని విని చూసి చాలా బాధగా అనిపిస్తుంది మల్లికి
అమ్మగారు అయ్యగారు వస్తే కోప్పడతారు ఇంకా మీరు రూమ్ లోకి పదండి తర్వాత మనం ముందు గదిలోకి వెళ్దాము అనేసివే దానివి అని అక్కడి నుండి తీసుకొని వెళుతుంది మల్లి అలాగే తనని రూమ్ లో ఉండమని తన రూమ్ చూపించి తనకి కావలసినవి ఇస్తుంది.
చాలాసేపటి తర్వాత మళ్లీ కిచెన్లో నుండి బయటికి వచ్చి అమ్మాయి గారు ఏం తినలేదు కదా తనని తీసుకుని వచ్చేసి ఏం కావాలో మాట్లాడుతూ తినిపియాలి తను అసలు బాధలో ఉంది అనేసి అనుకుంటూ వేదాన్ని తీసుకొని వచ్చి తనని మాటల్లో ఉంచి వంట చేయాలి అనేసి మళ్లీ తనకు ఏమేమి ఇష్టము అడుగుతుంది వేదాన్ని ఏం చెప్పకపోవడంతో అలాగే నిలబడి ఉంటారు వాళ్ళు అప్పుడే అక్కడికి అక్కడికి సులోచన వచ్చి తన బ్యాగు మంటలు కాలిపోయిన విషయము మనోహర్ కి ఎవరైనా చెప్పారంటే బాగుండదు అనేసి మార్నింగ్ టౌన్ లో చెప్తుంది. దానికి వేదాన్వి మళ్లీ భయపడిపోయి నిశ్శబ్దంగా ఉంటారు
సులోచన బెదిరించినట్టు చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది
కిచెన్ లో ఉన్నటువంటి వేదాన్ని తనను తాను సముదాయించుకుంటూ నేను మీకు సహాయం చేయగలడా అనేసి మళ్లీతో అంటుంది పర్లేదు అమ్మాయిగారు మీరు ఎలా కూర్చోండి అనేసి అంటూ ఉండగానే మళ్లీ నేను ఎవరో పిలవడంతో మీరు ఉండండి అమ్మగారు ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే ఉండండి నేను మళ్ళీ వస్తాను అనేసి అక్కడ నుండి బయటకు వెళుతుంది.
అతిధుల కోసం తయారుచేసిన వంటకాలన్నీ మిగతా వాటిల చదివి డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి వచ్చిన నీలవేణి అక్కడే చూసి నువ్వు ఇక్కడే ఉన్నావా అని మనసులో అనుకొని నిన్ను ఆగు పల్లెటూరి దానివి కదా నీ సంగతి ఇలా కాదు అనుకుని అమ్మవారు మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా వీటిని పార్టీలో సర్దుడానికి నాకు కొంచెం సహాయం చేయరా అనడంతో వేదాన్ని సరే అనేసి తనకు సాయం చేయడానికి ముందుకు వస్తుంది అక్కడే ఉన్నటువంటి పింగాణి పాత్రను తనకి ఇస్తున్నట్టు విచ్చేసి నీలవేణి కింద పడేయడంతో అది పగిలి మొక్కలు అవుతుంది ఆ శ్రద్ధానికి లోపలికి వచ్చిన సులోచన ఏంటి ఈ పగిలిన శబ్దం ఎక్కడి నుండి వచ్చింది అనేసి అక్కడికి ఎంతో కోపంగా వస్తుంది.
కింద పగిలి మొక్కలు ఉన్నటువంటి కిన్నెను చూసి ఏంటి ఎవరు? దీన్ని పడేశారు అనేసి ఎంతో గొప్పంగా అడుగుతే నేను కాదు అమ్మవారు ఈ అమ్మాయి పగలగొట్టింది అనేసి నీలవేణి చెప్పడంతో ఆశ్చర్యంగా వేదాన్ని చూస్తుంది
తన కోపాన్ని సముదాయించుకోలేక సులోచన ఏంటి మీ పల్లెటూర్లో చేసినట్టు ఇలా చేస్తే ఎలా ఉంటుంది అది చాలా విలువైన వస్తువు దీని పగలగొట్టడం ఏంటి అనేసి చాలా కోపంగానే నీ జీవితంలో ఎప్పుడు ఇలాంటి వస్తువులను చూసి ఉండవు ఒకసారి అయినా నీ తల్లిదండ్రులు ఇలాంటి వాటిని చూపిస్తే వాటి విలువ నీకు తెలిసింది వాటి విలువ తెలియదు కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావ్ అని అంటూ ఉండగానే అక్కడికి మళ్ళీ వస్తోంది ఏంటమ్మా గారు అనే సి అంటే గిన్నెలు పగలగొట్టింది అనేసి కోపంగానే అని నా స్నేహితులు వచ్చే సమయం దగ్గర వారి కోసం చేసినటువంటి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారుగా ఉంచమని చెప్పి అక్కడికి వెళ్లండి అని మల్లికి నీలవేణికి చెప్పి
అటుగా ఉన్న వే దానివి ని చూసి నువ్వేంటి ఎలాగ నిలబడి చూసుకుంటావా పగిలిన గాజువాకలను ఏరి అదంతా శుభ్రం చేయి అని నేను ఉండగానే నువ్వు శుభ్రం చేయి అనేసి అనడంతో వేదాన్ని ఇంకా ఏం చేయలేక తన చేతిలోనే గాజువాకలు తీస్తుంది ఏంటి మహారాణి గారు ఒకటి తీస్తే ఎప్పుడు అవుతుంది పగలగొట్టింది కాక అది సుకుమారంగా చేస్తున్నావా నీ అనగా వేదాన్ని కాదు నేను పగలగొట్టలేదు అనేసి సమాధానం చెబుతూ ఉండగానే నోరుము నువ్వు చేసిన పని చాలదు అను అంటూ ఇంకా మాట్లాడుతున్నావా అనేసి కోపంగా బెదిరించినట్టుగా చెప్పడంతో సులోచన సులోచన మాటలకి బాధగా అనిపించి వేదాన్ని మారు ఎదురు చెప్పకుండా వాటిని శుభ్రం చేస్తూ ఉంటు ఉండగా గాజువాకలో గుచ్చుకొని తన చేతికి రక్తం వస్తుంది అప్పుడు ఇంటిలోకి వచ్చిన కిచెన్ లో ఉన్న మళ్ళీ దగ్గరికి వెళ్లి కాఫీ అక్క అడగబోతూ మీద చేతికి కారణ రక్తాన్ని చూసి అయ్యో ఏంటి నువ్వు ఇలా రక్తం కారుచుకుంటున్నావు ఒకసారి చూసుకొని చేయొచ్చు కదా అని తన చేతిని పట్టుకొని అంటూ ఉంటాడు అప్పుడే విహాన్ని చూస్తూ ఉంటుంది
చూసుకోవచ్చు కదా చేతికి ఎంతగాయమైందో రక్తం ఎలా కారుతుందో అనేసి తన పాకెట్లో ఉన్నటువంటి కర్చీఫ్ ని తీసేస్తానని చేతికి పట్టి ఇదిగో ఇలా పట్టుకో అనేసి తన ఎదురు తను పట్టుకున్న తన చేయి పట్టుకున్న అమ్మాయిని చూస్తే ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడు చూడలేదు కొత్తగా ఉంది అనేసి తనను వింతగా చూస్తూ ఉంటాడు
నువ్వు ఇక్కడ కొత్తగా వచ్చావా అనేసి విహాన్ అడిగిన తను ఇలాంటి సమాధానం చెప్పదు
అప్పుడే అటు వచ్చినప్పుడు మా విహాన్ నీతో పని ఉంది నువ్వు రా అని వేదాన్ని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నా విహాన్ని అక్కడి నుండి తీసుకొని వెళుతుంది
వెళ్తున్న విహాన్ ఏదో గుర్తు వచ్చిన వాడిలా ఇటు చూడు నువ్వు నీ చేతికి బ్యాండేజ్ వేసుకో.
అది ఫస్ట్ ఎయిడ్ చేయించుకో అనేసి చెప్తూ ఉంటాడు
Swipe left/right or tap the sides to turn pages