ఆర్యన్ సిరిపురం స్టార్ట్ అవుతాడు……
ఆర్యన్ తన ఫ్రెండ్ అమ్మమ్మ గారు ఊరు సిరిపురం ….
డిటెక్టివ్ చెప్పినప్పుడే ఆర్యన్ అన్ని కనుక్కున్నాడు….
తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి తనకి ఆ ఊరిలో పని ఉంది అని చెప్పి అక్కడ ఉండటానికి అన్ని సిద్ధం చేసుకుంటాడు ఆర్యన్……
ఆర్యన్ రామాపురం ఊరిలో ఎంటర్ అవుతాడు….ఆర్యన్ మనసుకు ఎందుకు కీడు సంఖిస్తూ ఉంటుంది… ఏంటి నీకు ఎందుకు ఇలా అనిపిస్తుంది….అనుకుంటూ ఉరి లోపలికి స్టార్ట్ అవుతాడు….