ఫాస్ట్ గా వెళ్లి సోఫాలో ఉన్న తన బ్యాగ్ లో నుంచి ఫోన్ బయటకు తీసి స్విచ్ ఆన్ చేసి.. తన ఫొటోస్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్,కొన్ని ఫోన్ నెంబర్స్ శౌర్య ఫోన్ కి ఫార్వర్డ్ చేసి ఆ ఫోన్ తీసుకువచ్చి కౌసల్య కస్తూరి ఇంటికి మధ్యలో ఉన్న డ్రైనేజ్ లో పడేసింది అను.