ఇంకొంతమంది మేధావులు అని చెప్పుకునే అర్ధ జ్ఞానులు..’మేము అప్పుడే చెప్పాము వీడు మంచివాడు కాదు,వీడి క్యారెక్టర్ మంచిది కాదు అని.. కానీ..! మీరు విన్నారా ఓట్లు వేశారు,వీడి పుట్టుక కూడా ఇలాంటిదే…’ అని నిజంగా వాళ్లకి దశరథ్ పటేల్ గురించి ముందుగానే తెలిసినట్టుగా హితబోధలు చేస్తూ ఉన్నారు డిబేట్లూ పెట్టి..