New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 39

కలియుగ మ(మా)యసభ – 39

ఈ ప్రెషర్ లో ఉన్న శౌర్య బ్రేక్ఫాస్ట్ చేసి స్టేషన్ బయటకి వచ్చాడు పక్కనే ఉన్న గార్డెన్ లో కాసేపు తిరగడానికి.. వేద నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి..’ఇప్పుడు ఫ్రీ నా,కాల్ చేయనా..!’ అని రిప్లై పెట్టాడు.

 

 

 

‘హాఫ్ ఎన్ అవర్ ఖాళీగానే ఉంటాను సార్ ఇప్పుడు.’ అని మెసేజ్ చేసింది వేద.

 

 

 

వెంటనే వేదకి కాల్ చేసి చుట్టూ అంతా చూసాడు శౌర్య,ఎవరూ లేని చెట్టు దగ్గరకి వెళ్లి నిలబడుతూ.

 

 

స్టాఫ్ రూమ్ దాటి పోస్ట్ బాక్స్ దగ్గరకి వెళ్లి నిలబడింది వేద అక్కడ ఎవరూ ఉండరు అని కాల్ లిఫ్ట్ చేస్తూ.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue