తోలి కలయిక 🫶🏻 – 4
అతను ఇచ్చిన కవర్ని పట్టుకొని మాట్లాడకుండా సైలెంట్ గా వాష్ రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి అతని తీసుకొచ్చిన చుడిదార్ని… ఇన్నర్స్ తో పాటు తీసుకుని రావడంతో మౌనంగా వాటిని వేసుకొని బయటకి వచ్చింది.
డోర్ సౌండ్ కి తిరిగి చూసిన అతనికి ఒక క్షణం ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు అతను..!!
మళ్లీ వెంటనే తీరుకొని ఆ అమ్మాయిని కోపంగా చూస్తూ తన ముందుకు వెళ్లి ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని ఏంటే ఎంతసేపు డ్రెస్ మార్చుకోవడానికి అని కోపంగా అన్నాడు.
అతను అలా జుట్టు పట్టుకొని లాగుతుంటే తన తలలో నరాలని లాగేస్తూ నొప్పికి ఏడుస్తూ ప్లీజ్ వదలండి నొప్పిగా ఉంది అని ఆ అమ్మాయి గింజుకుంటూ ఉంటే.. ఆ అమ్మాయిని విసురుగా వదిలి నా వెనుక రా అని చెప్పి అతను ముందుకి అడుగులు వేశాడు.
ఇంకా ఆమె తప్పక అతని వెనుక తన అడుగులు వేస్తూ అతన్ని చేరుకుంది.
హలో ఎవరూ లేకపోయేసరికి అతన్ని ఫాలో అవుతూ… ఇప్పుడు అతను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఏం చేస్తాడో తెలియకపోయినా తను మాత్రం ముందు ఈ ఇంటి నుండి బయటపడితే ఆ తర్వాత ఇతనీ నుండి దూరంగా పారిపోవచ్చు అని అనుకోని అతని వెనుక వెళ్ళింది.
అతను కార్ స్టార్ట్ చేసి ఉంటే ఆ అమ్మాయి బయట నుంచొని ఉండడం చూసి ఏంటి బొట్టు పెట్టి చెప్పాలా లోపలికి వచ్చి కూర్చో అని గట్టిగా గసరడంతో ఆ అమ్మాయి వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి కార్లో కూర్చుని ఉంది.
అతను ఆ అమ్మాయిని ఇంకా కోపంగా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి ఎందుకు తనని అతను అలా కోపంగా చూస్తున్నాడు అర్థం కాక ఏం…టండీ అని నెత్తిగా పలికింది.
ఏంటి నీకు ఇంత పొగరు ఉందని నాకు అస్సలు తెలియదు ప్రతిదీ నా నోట చెప్పించుకుంటున్నావ్ ఏ కార్లో కూర్చున్నప్పుడు సీటు బెల్ట్ పెట్టికోవాలని తెలియదా లేక తెలిసే నాతో చెప్పించుకోవాలని అనుకుంటున్నావా నువ్వు అని విసుగ్గా అడిగాడు.
ఆ అమ్మాయి లేదండి నేను ఎప్పుడు కారులో కూర్చోలేదు అని కారు కి ఉన్న సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ట్రేయ్ చేసి తన వల్ల కాక అతను ఏమంటాడో అని అతని వైపు బిత్తూరు చూపులు చూస్తూ ఉంది.
ఆ అమ్మాయి చేస్తున్న పనులకి అతనిలో ఉన్న సహనం…పోయి చిరాకు వస్తుంటే ముందు ఆ అమ్మాయికి సీట్ బెల్ట్ పెట్టి ఈ అమ్మాయి నడుము నీ గట్టిగా పట్టుకొని ఈసారి తెలియకపోతే తెలుసుకొని చావు అని ఆ అమ్మాయి నడుము గట్టిగా ప్రెస్ చేసి తన కోపాన్ని మొత్తం డ్రైవింగ్ మీద చూపిస్తూ ఉన్నాడు.
అతను డ్రైవింగ్ చేస్తుంటే ఆ అమ్మాయికి భయం వేసి తన రెండు చేతులతో తన డ్రెస్ ని గట్టిగా పట్టుకొని కూర్చుంది.
ఆ అమ్మాయి ముఖంలో కనిపిస్తున్న భావాన్ని బట్టి తను భయపడుతుందని తెలిసి అతనిలో శాడిస్ట్ స్మైల్ తో ఇంకా కార్ స్పీడ్ పెంచి ఆ అమ్మాయిని భయపెట్టిచ్చి తాను సాటిస్ఫేషన్ పొందాడు.
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు కార్ ఆపి తను కారు దిగిమని సైగ చేశాడు.. వెంటనే కార్ దిగు కడుపులో తిప్పేసినట్టు అనిపిస్తుంది వాంతు చేసుకోవడం స్టార్ట్ చేసింది.
అతను ఆ అమ్మాయి వాంతులు చేసుకుంటే చిరాకుగా చూసి అక్కడున్న వాచ్మెన్ కి వాటర్ బాటిల్ తెమ్మని చెప్పి.. అతను వాటర్ బాటిల్ తీసుకొని వచ్చిన తర్వాత అది తీసుకొని ఆ అమ్మాయికి ఇచ్చి… త్వరగా క్లీన్ చేసుకుని సావు అని ఆ అమ్మాయిని తిట్టి ఆ అమ్మాయి ఫేస్ ఈ క్లీన్ చేసుకున్న తర్వాత చున్నీ పెట్టి ఫేస్ తుడుచుకుంటూ అతను వైపు చూసింది.
అతను ఆ అమ్మాయి వైపు చూడకుండానే ఇంకా వెళ్దామా లేదా ఇంకా కక్కుకుంటావా అని గసిరి రేసరికి లేదండి అని ఆమె తల ఊపడంతో హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్ళాడు.
ఆ అమ్మాయి అతని వెనక హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఇప్పుడు ఇతను నన్ను ఎందుకు హాస్పటల్ తీసుకుని వచ్చాడు అని భయపడుతూ లోపలికి వెళ్ళింది.
అక్కడ ఒక నడుస్తుంటే ప్రియా మేడం ఉన్నారా అని అతను అడగడంతో హ ఉన్నారు సార్ అని చెప్పడంతో అతను పరిమిషన్ లేకుండానే ఆ డాక్టర్ క్యాబిన్లోకి వెళ్లిపోయాడు.
ఇంకా ఉంది .
హాయ్ ఫ్రెండ్స్ న్యూ స్టోరీ స్టార్ట్ చేశాను … ఈ స్టోరీలో కొంచెం రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది ప్లీజ్ రొమాన్స్ కి ఇష్ట పడని వాళ్ళు స్కిప్ చేసేయండి..
మిగతా వాళ్ళు కంటిన్యూ చేయండి అలాగే మీకు స్టోరీ.. నచ్చితే …. ప్లీజ్ కామెంట్ చేసి మీ ఎంకరేజ్మెంట్ ని నాకు తెలియజేయండి అప్పుడు నేను మీకు న్యూ అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను … ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి.
Swipe left/right or tap the sides to turn pages