New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
తోలి కలయిక 🫶🏻 – 5

తోలి కలయిక 🫶🏻 – 5

అతను అలా వెళ్ళిపోవడంతో ఆ అమ్మాయి తను వెనక్క వెళ్ళాలో లేదో తెలియక అక్కడే నిలబడిపోయి చూస్తూ ఉంది. 

 

డోర్ ఓపెన్ సౌండ్ కి సీట్లో కూర్చుని ఉన్న ఆ డాక్టర్ తలఎత్తి వచ్చిన అతని వైపు చూసి రుద్ర హౌ ఆర్ యు ఏంటి చాలా రోజుల తర్వాత అని స్మైలీ పేస్ తో పలకరించింది.

 

అతను వెనక తిరిగి చూస్తే అక్కడ తనతో వచ్చిన అమ్మాయి కనిపించి పోయి సరికి వన్ మినిట్ అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చాడు. 

 

అక్కడే నిలబడి అటు ఇటు దిక్కులు చూస్తున్న ఆమెను చూస్తూ రమ్మని చెప్పాను కదా రావడం తెలియదా నీకు అని అరిస్తే… ఆ అమ్మాయి మీరు లోపలికి అమ్మాయి చెప్పలేదు కదా సార్ అని తలదించుకొని అనింది..!

 

సరే వచ్చి  తగలడు అని కోపంగా చెప్పి తను లోపలికి వెళ్తుంటే ఆ అమ్మాయి కూడా లోపలికి వెళ్ళింది. 

 

అక్కడే చైర్ లో కూర్చుని డాక్టర్ ప్రియా తో మాట్లాడుతున్న అతని చూస్తూ నిలబడిపోయింది. 

 

ఆ డాక్టర్ హే ఎవరు నువ్వు పర్మిషన్ అడగకుండా ఎందుకు వచ్చావ్ అని సీరియస్గా అరుస్తుంటే..”

 

” రుద్ర కోపంగా  ఆ అమ్మాయి వైపు చూస్తూ తను నాతోనే వచ్చింది తనకోసమే నేను ఇక్కడికి వచ్చాను అని బేస్ వాయిస్ తో చెప్పేసరికి..!

 

” డాక్టర్ ప్రియ తడబడి ఓ అవునా సారీ అని ఏమైంది తనకి మీరు కూర్చోండి అని ఆ అమ్మాయికి కుర్చీ చూపించేసరికి ఆ అమ్మాయి అతని వైపు చూస్తూ ఉంది. 

 

అతను ముఖం పక్కకు తిప్పుకొని కూర్చో అని చెప్పేసరికి ఆ అమ్మాయి కూర్చొని ఉంటే వారిద్దరిని చూస్తూ చెప్పండి ఏమైంది ప్రాబ్లం ఏంటి అని రుద్రా నీ  చూస్తూ అడిగితే…?

 

హే నన్ను అడుగుతావేంటి దానికి ప్రాబ్లం దాని అడుగు అని రుద్రా అంటుంటే …డాక్టర్ ప్రియ అయోమయంగా మీరు చెప్పండి అని మిస్ అని ఆగి నీ పేరేంటి అడిగింది…!

 

ఆ అమ్మాయి తల  పైకెత్తి ఆరాధ్య…. డాక్టర్ ప్రియా కి చెబితే అతను ఆ అమ్మాయి వైపు ఒక క్షణం తీక్షంగా చూసి మళ్ళీ తల తిప్పుకొని  పైకి లేచి ప్రియా నువ్వు తననీ  చెక్ చెయ్ అని చెప్పి అతను బయటికి వెళ్ళిపోతే…”

 

ప్రియా అయోమయంగానే చెప్పండి ఆరాధ్య గారు ఏంటి ప్రాబ్లం అని అంటే ఆరాధ్య కి ఎలా చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటే సరే రండి..

 

” ఒకసారి చెక్ చేస్తాను అని చెప్పి అక్కడే ఉన్నా క్లాత్ తొలగించి అక్కడున్న బెడ్ మీద ఆరాధ్యన్ని పడుకోమని చెప్పింది…!

 

డాక్టర్ చెప్పినట్టు తాను చేయడంతో డాక్టర్ ప్రియ తనని చెక్ చేసి ఆశ్చర్యపోయింది …ఆ తర్వాత ఆ అమ్మాయిని నిదానంగా పైకి లేగమని చెప్పి వచ్చి తన హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఇది మీకు ఇష్టపూర్వకంగానే జరిగినదా లేదా  ఎవరైనా ఫోర్స్ చేశారా..? 

 

” ఎవరైనా  ఫోర్స్ చేస్తే నాకు భయపడకుండా చెప్పండి మీ వెనుక నేను ఉంటాను అని ప్రియా అంటుంటే ఆరాధ్య  నోరు ….తెరిచేలోపు రుద్ర లోపలికి వస్తూ  అయిపోయిందా ఇంకా ఎంతసేపు చెక్ చేస్తావ్ అని ప్రియా మీద గయ్యామని అరిచాడు.

 

రుద్రా  అరుపుకి ఆ  ఇద్దరమ్మాయిలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి రుద్రవైపు చూస్తే నిన్నే చెక్ చేసావా మెడిసిన్ ఏదో రాసిస్తావా రాసిస్తే ఇంకా వెళ్తాం అని చిరాకుగా అంటే.”

 

ప్రియా తన  చైర్ లో కూర్చుంటూ నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి వచ్చి కూర్చుంటావా అని తను కూడా ఎక్కడ తగ్గకుండా బేస్ వాయిస్ తో చెప్పింది. 

 

చూడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు తనని ఫోర్స్ చేసింది నేనే అని ప్రియా ముఖంపైనే రుద్ర చెప్పేసరికి ప్రియా షాకే బట్ నువ్వు తనని ఫోర్స్ చేసావా అని మరింత షాక్ అయి అడిగింది. 

 

అది అంత నీకు అనవసరం అని ఆరాధ్య  చేతులు పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళాడు….!

 

మెడిసిన్ కౌంటర్ దగ్గరికి వెళ్లి ప్రియా చెప్పిన మెడిసిన్ తీసుకొని ఆరాధ్య చేతులు పట్టుకొని బయటకు నడిచాడు. 

 

అక్కడే ఉన్న క్యాంటీన్ లోకి తీసుకొని వెళ్లి ఆర్యాదాకి తనకి ఫుడ్ ఆర్డర్ చేసి ఆరాధ్య ఫేస్ వైపు చూస్తూ నువ్వు ఏం చదువుకున్నావ్ అని అడిగాడు.

 

 

ఇంకా ఉంది. 

 

తప్పులు ఉంటే క్షమించండి.

 

ఫ్రెండ్స్ న్యూ స్టోరీ స్టార్ట్ చేశాను … ఈ స్టోరీలో కొంచెం రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది ప్లీజ్ రొమాన్స్ కి ఇష్ట పడని వాళ్ళు స్కిప్ చేసేయండి..

 

మిగతా వాళ్ళు  కంటిన్యూ చేయండి అలాగే మీకు స్టోరీ.. నచ్చితే …. ప్లీజ్ కామెంట్ చేసి మీ ఎంకరేజ్మెంట్ ని నాకు తెలియజేయండి అప్పుడు నేను మీకు  న్యూ అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను … ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫాల్లో మీ మై profile