New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మనసు దోచిన అతిధి {రాక్షస్ 🩶😈} – 8

నా మనసు దోచిన అతిధి {రాక్షస్ 🩶😈} – 8

 

 

 

పడుకున్నాను నిద్రపట్టలేదు టెర్రస్ మీద కూర్చున్నాను!

 

అందమైన నిండు చంద్రుడిలో ఆయన రూపం కనబడి నన్ను కలవర పెడుతోంది ఎవరయ్యా నువ్వు 

 

ఎందుకిలా నా మనసు ని వేధిస్తూ దోచేస్తున్నావ్ అతిథి లా నా గుండెల్లోకి ఎందుకు చొర బడుతున్నావు రావద్దన్నాన నా ఊహల్లోకి 

 

మరీ అర్థం కాదా నీకు ఒకవేళ నేను కూడా నిన్ను డిస్టర్బ్ చేసానా ?

 

ఏంటో నా పిచ్చి ఆశలు! నవ్వేసుకుని ఒకసారి ఆయన్ని చూపించు సాహి అని నా మనసు పెడుతున్న పోరుకి

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue