New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మనసు దోచిన అతిధి {రాక్షస్ 🩶😈} – 9

నా మనసు దోచిన అతిధి {రాక్షస్ 🩶😈} – 9

 

 

అలాగే అమ్మ మిల్ కి పొమ్మంది టర్మరిక్ ఆడించుకు రమ్మంది అనింది!

 

నేను ఆయన ఉన్నాడన్న సంగతి మర్చిపోయి ఆహా నొ నాకు అమ్మ వడియాలు మాత్రమే తియ్యమని చెప్పింది నేను పోను అన్నా 

 

అరె చెప్పిందే నిజం కావాలంటే కాల్ చేసి కనుక్కో అమ్మ వచ్చేప్పడికి మిల్ కి పోకపోతే నీకు చాకిరేవే ఏడిపించింది 

 

మేమిద్దరం అంతే గొడవ పడడం మొదలు పెడితే ఎవరున్నారు ఏంటో చూడం ?

 

నేను రాగం అందుకున్న నువ్వే పొ నేను పోను నన్ను ఇలాగే విసిగించారంటే నేను ఈరోజే అత్త దగ్గరకు పోతా అన్నా !

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue